Telugu CHRISTIAN songs lyrics
నీ పిలుపు పల్లవి : నీ పిలుపు వలన నేను నశించిపోలేదు - నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు - నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను- నీ ప్రేమకు సాటి లేదు - నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను- నీ ప్రేమకు సాటి లేదు చరణము1: నశించుటకు ఎందరో-వేచి యున్నను - నేసియింపని నీ పిలుపు నన్ను కాపాడేను - ద్రోహము నిందల మధ్య లో - నే నడచినను - నీ నిర్మల హస్తం నన్ను భరియించెను- యజమానుడా- నా యజమానుడ...