Sunday school stories - దేవుని సృష్టి -
దేవుని సృష్టి
ప్రభువైన యేసుక్రీస్తు నామము లో ఈ స్టొరీ చదువుతున్న అందరికి వందనాలు .
ఈ స్టొరీ సండే స్కూల్ టీచర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
ఇంట్రడక్షన్: పిల్లలు మీరు ఒక రోజు అంతంటిలో ఏమి చేస్తారు?
మొదటగా నిద్ర లేస్తము, ఎలా నిద్ర లేస్తము ? వెలుగు వస్తుంది కాబట్టి ఇంకా బ్రష్ చేస్తాము అంటే
మనకి వాటర్ కావాలి,ఇంకా బ్రేక్ ఫాస్ట్ చేతము అంటే ఫుడ్ కావాలి అవి ఎక్కడ నుండి వస్తునాయి ?ఒక్క రోజు అంతటిని గమనిస్తే మన చుట్టూ ఉన్నవి అనీ కూడా ఎవ్వరో మన కొరకు ఒక్క క్రమము గ అమర్చి మన కొరకు చేసినట్టు ఉంటుంది.
దేవుడు సృస్తి ని కూడా ఒక్క క్రమము గ చేసాడు.
మొదటి రోజు: వెలుగు ని చీకటి ని వేరు పరిచాడు. మన దైనందిక జీవితము లో మొదటి గ మనము నిద్ర లేస్తము ఎలా? సూర్యుడు ఉదయిస్తాడు . వెలుగు వస్తుంది. మొదటి గ ఒక రోజు ప్రారంభము వెలుగు తో జరుగుతుంది కావున దేవుడు మొదటి గ వెలుగు కమ్మని పలక గ వెలుగు కలిగెను.
అలాగున యేసు క్రీస్తు కూడా మన జీవితమూ లో మొదటిగా పాపము అనే చీకటి నుండి పరిశుధత అనే వెలుగు గ మనలను చేసెను.
వెలుగు కు పగలని చీకటి కి రాత్రి అని పేరు పెట్టెను.
రెండవ రోజు: మనము జీవించడానికి వెలుగు ఒక్కటే సరిపోదు ఇంకా గాలి నీరు భూమి కూడా కావాలి .
కావున దేవుడు ఆకాశ జలములను వేరుపరిచాడు .ఆకాశాముని అనగా వాతావరణాని చేసాడు.
Comments
Post a Comment